ఒమన్‌లో సందడి చేయనున్న బాలీవుడ్
- March 29, 2019
ఫిలిం ఫేర్ మిడిల్ ఈస్ట్ ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఈ వీకెండ్‌లో ఒమన్ పౌరుల్ని అలరించనున్నాయి. మార్చి 29న మస్కట్‌లోని షాంగ్రి లా బర్ అల్ జిస్సా రిసార్ట్‌లో జరిగే ఈవెంట్ కోసం సోనమ్ కపూర్, జాక్వెలైన్ ఫెర్నాండెజ్, జాకీష్రాఫ్ వంటి బాలీవుడ్ ప్రముఖులు హాజరవుతున్నారు. ఒమనీ సింగింగ్ సెన్సేషన్ హైతమ్ రఫీ ఈ వేడుకల్లో మరో ప్రధాన ఆకర్షణ కానున్నారు. స్వరాభాస్కర్, బప్పీ లహరి, ఉషా ఉతుప్, రాజ్‌కుమార్ రావు, టబు, జిమ్ షర్బ్, అలి కులి మీర్జా, ఇషాన్ ఖత్తర్, ఝాన్వీ కపూర్, శతృఘన్ సిన్హా, మాధుర్ బండార్కర్, ఆషా ఫరేఖ్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో సందడి చేయనుండడంతో వారిని చూసేందుకు ఒమన్ వాసులు ఉవ్విళ్ళూరుతున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..