4,000 కుటుంబాలకు రమదాన్ సాయం
- April 01, 2019
4,000 బహ్రెయినీ కుటుంబాలు రమదాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ నుంచి రమదాన్ సాయం అందుకోనున్నాయి. మొత్తం 4,138 కుటుంబాలకు ఏప్రిల్‌లో సాయం అందించనున్నట్లు బహ్రెయిన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ వెల్లడించింది. బిఆర్సిఎస్ జనరల్ డైరెక్టర్ ముబారక్ అల్ హాది మాట్లాడుతూ, అత్యంత సమర్థవంతంగా రమదాన్ సాయాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. వలంటీర్స్, మెంబర్స్, సోషల్ సర్వీసెస్ కమిటీ సాయంతో ఈ గొప్ప కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తామని అల్ హాది వివరించారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







