కువైట్‌లో భారతీయ వ్యక్తి హత్య
- April 01, 2019
కువైట్ సిటీ: కువైట్‌లో భారతీయ వ్యక్తి ఒకరు హత్యకు గురయ్యారు. ఇషాబిల్యాలోని స్పాన్సర్ హౌస్‌లో ఇద్దరు కంపాట్రియాట్స్తో జరిగిన గొడవ ఈ హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. గొడవ గురించిన సమాచారం తెలియగానే, స్పాన్సరర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, పారామెడిక్స్ సంఘటనా స్థలానికి చేరుకుని, ముగ్గురు భారతీయుల్ని ఆసుపత్రికి తరలించారు. అయితే అందులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు కాగా, వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు. మూడో వ్యక్తిని పోలీసులు విచారిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







