స్పేస్ కో-ఆపరేషన్: బహ్రెయిన్ - ఇండియా మధ్య ఒప్పందం
- April 01, 2019
బహ్రెయిన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ (ఎన్ఎస్ఎస్ఎ), భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐస్రో), మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్పై సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ - బహ్రెయిన్ కలిసి 'స్పేస్' రంగంలో సహకారాన్ని ఇచ్చిపుచ్చుకోనున్నాయి. అంతరిక్ష రంగంలో అత్యద్భుతమైన విజయాల్ని అందుకుంటోన్న ఇస్రోతో భాగస్వామ్యం తమకెంతో గవర్కఆరణమని బహ్రెయిన్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ ప్రతినిథులు పేర్కొన్నారు. స్పేస్ ఏజెన్సీస్తో అంతర్జాతీయంగా సహాయ సహకారాలు, అలాగే జాయింట్ వెంచర్స్ దిశగా ఇది కీలకమైన ముందడుగు అని ఇరు వర్గాల ప్రతినిథులు వివరించారు. అంతరిక్ష రంగంలో సమిష్టి కృషి మరింత మెరుగైన ఫలితాల్ని ఇస్తుందని వారు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







