'క్వీన్' షూటింగ్ పూర్తి
- April 02, 2019
కోలీవుడ్ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ తమిళనాడు దివంగత సిఎం జయలలిత జీవిత కథ ఆధారంగా వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు.తాజాగా ఈ బయోపిక్ షూటింగ్‌ను కంప్లీట్ చేశారు.. క్వీన్ అనే టైటిల్‌తో రానున్న ఈ వెబ్‌సిరీస్‌లో సీనియర్ నటి రమ్యకృష్ణ, జయలలిత పాత్రలోనటిస్తుండగా, శోభన్‌బాబు పాత్రలో యాక్టర్ వంశీ, ఎంజిఆర్ పాత్రలో మలయాళ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ నటిస్తున్నారు..
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







