తెలుగు లో రీమేక్ చేయనున్న 'దిల్ వాలే' చిత్రం
- December 30, 2015
రూఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతిసనన్ ప్రధాన పాత్రలతో తెరకెక్కిన దిల్ వాలే చిత్రం తెలుగు రీమేక్ లో మహేష్, నాని నటించబోతున్నారు. మహేష్, నాని కాంబినేషన్ అంటేనే ఎంతో ఆసక్తికరంగా వుంది కదా!! కానీ నిజం కాదులేండీ!! అవును బాలీవుడ్ లో క్రిస్టమస్ కానుకగా రిలీజైన దిల్ వాలే బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే నడుస్తోంది. అయితే లేటెస్ట్ గా మహేష్ అభిమానులకు దిల్ వాలే తెలుగు వెర్షన్ అంటూ మహేష్, నాని లతో ఓ వీడియో రిలీజ్ చేశారు. నాని ఈ వీడియోను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసారు. మరి ఇది ఎలా వుందో మీరు ఒకసారి చూడండీ.
తాజా వార్తలు
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్







