దుబాయ్ నుంచి అల్ అయిన్‌కి తొలి బస్ రూట్ ప్రారంభం
- April 11, 2019
రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ - దుబాయ్, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ దుబాయ్ మరియు అల్ అయిన్ రీజియన్ల మధ్య తన తొలి కొత్త రూట్‌ని ప్రారంభించింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్‌తో కలిసి ఈ సర్వీస్‌ని అబుదాబీలో ప్రారంభించారు. డిఓటి వెల్లడించిన వివరాల ప్రకారం దుబాయ్ అల్ అయిన్ మధ్య పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాల నిమిత్తం దీన్ని ఏర్పాటు చేశారు. దుబాయ్‌లోని అల్ ఘుబైబా బస్ స్టేషన్ నుంచి అల్ అయిన్ బస్ స్టేషన్‌కి 30 నిమిషాల ఫ్రీక్వెన్సీతో ఈ సర్వీసు నడుస్తుంది. అల్ జఫిలియా మెట్రో స్టేషన్, నార్త్, వసల్, వసల్ క్లబ్ 1, ఎమిరేట్స్ ఎన్‌బిడి - నాద్ అల్ షెబా, మర్మూమ్ డెయిరీ ఫార్మ్ 1, అల్ ఫకా స్టేషన్1, యూఏఈ యూనివర్సిటీ మొహమ్మద్ బిన్ ఖలీఫా స్ట్రీట్1, సిటీ పెట్రోల్ స్టేషన్ 1 మరియు షేక్ సలామా మాస్క్ 1 మీదుగా ఈ బస్సు ప్రయాణిస్తుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







