ఒమన్‌లో తొలి మాట్ ఎయిర్ బెలూన్ కార్నివాల్
- April 11, 2019
మస్కట్: తొలిసారిగా ఒమన్‌లో హాట్ ఎయిర్ బెలూన్ కార్నివాల్ జరగనుంది. దోఫార్ గవర్నరేట్ ఇందుకు వేదిక కానుంది. సమ్మర్లో ఈ ఈవెంట్ జరుగుతుందని మినిస్ట్రీ ఆఫ్ టూరిజం పేర్కొంది. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం దోఫార్లోని సోహ్నూత్ టౌన్లో జులై 20 నుంచి ఆగస్ట్ 25 వరకు హాట్ ఎయిర్ బెలూన్ని నిర్వహించనున్నారు. గల్ఫ్ లెవల్లో ఇలాంటి ఈవెంట్ ఇదే తొలసారి అనీ, తదుపరి ఖరీఫ్ సీజన్లో దీన్ని నిర్వహించనున్నామని అధికారులు పేర్కొన్నారు. ఒమనీ కంపెనీలు, గవర్నమెంట్ ఏజెన్సీలు ఈ ఈవెంట్‌కి సహాయ సహకారాలు అందిస్తున్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







