సినిమా టిక్కెట్ల బుకింగ్: గూగుల్ కొత్త ఫీచర్
- April 15, 2019
సినిమా టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి గూగుల్ కొత్త ఆప్షన్ తీసుకొచ్చింది. గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో సినిమా పేరు టైపు చేయగానే ఏ థియేటర్లో, ఏ సమయానికి, స్క్రీన్ నంబర్ వివరాలన్నీ వస్తాయి. ఆ తర్వాత యూజర్ తనకు నచ్చిన సినిమా మీద క్లిక్ చేయగానే బుకింగ్ పార్టనర్స్ (బుక్ మై షో, పేటిఎం) వెబ్సైట్ లు ఓపెన్ అవుతాయి. యూజర్ తనకు నచ్చిన వెబ్సైట్ నుండి టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







