మహిళకు సాయపడే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
- April 15, 2019
22 ఏల్ళ యువకుడు, ఓ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ కారు బ్రోక్ డౌన్ అవడంతో, ఆమెకు సాయపడేందుకు వెళ్ళిన యువకుడ్ని మరో వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. మృతుడ్ని టాంజానియన్ వ్యక్తిగా గుర్తించారు. తన కారుతో, ఆగిపోయిన కారుని లాగేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఆ యువకుడు మరో వాహనం కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటన గురించి సమాచారం అందగానే ట్రాఫిక్ ఎక్స్‌పర్ట్స్, పెట్రోల్స్ మరియు నేషనల్ అంబులెన్స్ అక్కడికి చేరుకున్నాయి. మృతదేహాన్ని అల్ కువైటీ హాస్పిటల్ మార్గ్యుకి తరలించారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ని అరెస్ట్ చేశారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







