ముందస్తు సెలవుల కోసం కిండర్‌గార్టెన్ టీచర్స్ అభ్యర్థన
- April 16, 2019
కువైట్ సిటీ: కొందరు మహిళా కిండర్‌గార్టెన్ టీచర్స్, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ డాక్టర్ హామెద్ అల్ అజ్మికి ముందస్తు సెలవుల విషయమై అభ్యర్థన పంపారు. కిండర్‌గార్టెన్ స్టూడెంట్స్‌కి పరీక్షలు మే మొదట్లోనే పూర్తయిపోతాయి గనుక, సెలవుల్ని ముందుగా ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. మే 2వ తేదీ తర్వాత తమకు స్కూల్లో ఎలాంటి పనీ వుండదనీ, రమదాన్ ప్రారంభమవుతుందని ఈ నేపథ్యంలో సెలవులపై పునఃపరిశీలించాలని వారు మినిస్టర్‌కి చేసిన విజ్ఞప్తిలో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







