షార్జా ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ: షాప్ అండ్ విన్ కాంపెయిన్ ప్రారంభం
- April 16, 2019
దుబాయ్, అబుదాబీ తర్వాత షార్జా ఎయిర్‌పోర్ట్ సైతం సొంతంగా ర్యాఫిల్ డ్రా ప్రారంభించింది. షాప్ అండ్ విన్ క్యాంపెయిన్ ద్వారా విజేతలకు విలువైన బహుమతులు అందించనున్నారు. ఈ ర్యాఫిల్లో నాలుగు ఆడి మరియు బిఎండబ్ల్యు కార్లు వున్నాయి. ప్రయాణీకుల్ని ఎంకరేజ్ చేసేందుకోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. షార్జా ఎయిర్‌పోర్ట్ డ్యూటీ ఫ్రీ షాప్స్‌లో 200 దిర్హామ్‌లు ఖర్చు చేసినవారికి కార్ ర్యాఫిల్ డ్రాలో పాల్గొనేందుకు అవకాశం దొరుకుతుంది. ఈజిప్ట్‌కి చెందిన జాకె నసీమ్ తొలి రఫాలెను ఏప్రిల్ 3న గెలుచుకున్నారు. ఈ సందర్భంగా నసీమ్ యూఏఈకి అలాగే వైజ్ లీడర్‌షిప్‌కి, షార్జా ఎయిర్ పోర్ట్‌కి కృతజ్ఞతలు తెలిపారు. డఫ్రీస్ జనరల్ మేనేజర్ మిడిల్ ఈస్ట్ మరియు ఇండియా, ఫెలిక్స్ బ్రూనర్ మాట్లాడుతూ, ఈ కొత్త ప్రారంభం చాలా ఆనందంగా వుందనీ, వినియోగదారులకు శుభాకాంక్షలు చెబుతున్నామని అన్నారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







