కేటీఆర్ కళ్లజోడు.. కథా కమామిషు
- April 16, 2019
టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కళ్లకి కళ్లజోడు వచ్చి కొత్త లుక్‌లో కనిపిస్తున్నారు. కారణమేంటని విచారిస్తే.. రెండు రోజుల క్రిందట ఆయనకు కళ్ల కలక సోకిందట. దాంతో డాక్టర్ ఓ నాలుగు రోజులు ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోమన్నారు. మరి ఆ విషయం ప్రజలకు పేరు పేరునా చెప్పలేరు కదా. అందుకే కళ్లజోడుతో ఓ పిక్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ట్విట్టర్ ద్వారా కేటీఆర్ స్వయంగా ఈ విషయాన్ని తెలియజేశారు.
తాజా వార్తలు
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!







