హైదరాబాద్ లో 'జోయ్ అలుక్కాస్' విస్తరణ..
- April 17, 2019హైదరాబాద్:జోయ్ అలుక్కాస్ హైదరాబాద్ ఎఎస్ రావు నగర్లో ఏర్పాటు చేసిన నూతన షోరూంను బుధవారం ప్రముఖ బాలీవుడ్ నటీ కాజోల్ లాంచనంగా ప్రారంభించారు. ప్రారంభోత్సవ సందర్భంగా ఆభరణాలు కొనుగోలు చేసిన ప్రతి వినియోగదారుడికీ కచ్చితమైన ఉచిత బహుమతి అందించనున్నట్టు జోయాలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్ అండ్ ఎండి జోయ్ అలుక్కాస్ తెలిపారు. 2020 నాటికి 200 షోరూంలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు