ప్రేయసి ప్రాచీతో మహత్ నిశ్చితార్థం
- April 18, 2019మొత్తానికి ఓ ఇంటివాడు కానున్నాడు తమిళ బిగ్‌బాస్ కంటెస్ట్ మహత్ రాఘవేంద్ర. మాజీ మిస్ ఇండియా, తన సుదీర్ఘ కాల ప్రేయసి ప్రాచి మిశ్రాతో నిశ్చితార్థం జరిగినట్టు మహత్ వెల్లడించాడు. తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఎంగేజ్ మెంట్ ఫోటోను పోస్ట్ చేశాడు. పసుపు రంగు చీరలో నవ్వుతూ ప్రాచి కనిపిస్తుండగా, సంప్రదాయ దుస్తుల్లో మహత్ ఉన్నాడు. ఇక ఈ ఫోటోను చూసిన వారంతా వీరికి శుభాభినందనలు తెలుపుతున్నారు. తెలుగులో 'బ్యాక్ బెంచ్ స్టూడెంట్', 'రన్', 'లేడీస్ అండ్ జెంటిల్మెన్' తదితర చిత్రాల్లో నటించాడు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!