వామ్మో..ఏంటా క్రేజ్!!
- April 18, 2019
బాహుబలి కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్ ఓపెన్ చేసిన విషయం అందరికి తెలిసిందే.అయితే ఖాతా తెరిచి ఇన్ని రోజులు ఐన సరే ప్రభాస్ ఒక్క ఫోటో కూడా ఇంక పోస్ట్ చెయ్యలేదు.అయినప్పటికీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ సంఖ్య ఏడు లక్షలకు చేరింది.మొత్తానికి ఇన్‌స్టాగ్రామ్‌లో 'బాహుబలి' చిత్రంలోని ఓ స్టిల్‌ను పోస్ట్ చేసాడు ప్రభాస్.తన ప్రొఫైల్ పిక్చర్‌గా కూడా అదే పెట్టుకున్నారు.
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తను ప్రస్తుతం నటిస్తున్న చిత్రం సాహో..కాబట్టి ఇందులో స్టిల్ ఏదైనా పోస్ట్ చేస్తారని అందరు అనుకున్నారు..కాని అందరిని సర్‌ప్రైజ్ చేస్తూ 'బాహుబలి' స్టిల్‌ను పోస్ట్ చేసారు.అయితే ఈ అకౌంట్ ఇంకా వెరిఫైడ్ కాకముందే ఈ ఫొటోకు రెండు లక్షల నలభై ఏడు వేల లైక్‌లు రావడం విశేషం.ఈ చిత్రంతో ప్రభాస్ అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్నారు.ఇప్పటికే తన ఫేస్‌బుక్ ఫాలోవర్స్ పది మిలియన్లకి చేరిన విషయం అందరికి తెలిసిందే.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







