తవ్వకాల్లో బయటపడ్డ మూడో మాస్క్
- April 20, 2019
బిషా: బిషాలోని అల్ అబ్లా ప్రాంతంలోని కాలనీలలో తవ్వకాలు జరుపుతుండగా మూడో మాస్క్ బయటపడింది. సౌదీ అరేబియాలోని అసిర్ రీజియన్‌లో ఈ ప్రాంతం వుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఆర్కియాలసీ అండ్ మ్యూజికమ్స్ - సౌదీ కమిషన్ ఫర్ టూరిజం అండ్ నేషనల్ హెరిటేజ్ ఈ తవ్వకాలు చేపట్టడం జరిగింది. 2,616 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ మాస్క్ వుందని అధికారులు పేర్కొన్నారు. గోడలు రాళ్ళతో నిర్మితమై వున్నాయనీ, ప్లాస్టర్ దాన్ని కవర్ చేసి వుందని ఎక్స్కవేటింగ్ టీమ్ హెడ్ అబ్దుల్లా అల్ అక్లాబి చెప్పారు. అల్ అబ్లా ప్రాంతాన్ని అతి ముఖ్యమైన ఏన్షియంట్ మైనింగ్ సైట్స్‌లో ఒకటిగా గుర్తించారు. ప్రాచీన కాల సంపద ఈ తవ్వకాల్లో బయటపడ్డం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. తవ్వకాల కారణంగా వెలుగు చూసే చారిత్రక ఆధారాలు, ప్రాంత విశిష్టతను మరింత పెంచుతున్నాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







