33 అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- April 20, 2019
కువైట్ సిటీ: అహ్మది సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మది మునిసిపాలిటీ టీమ్‌తో కలిసి పాత మోడల్ మరియు అబాండన్డ్ వెహికిల్స్‌ని గవర్నరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి తొలగించారు. మొత్తం 33 వాహనాల్ని తొలగించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గ్యారేజీకి ఈ వాహనాల్ని తరలించారు. యజమానులకు కొంత గడువు విధించడమైందనీ, వారికి హెచ్చరికలు జారీ చేశామని అధికారులు వెల్లడించారు. వాహనాల్ని ఆయా యజమానులు తగిన సమయంలో తీసుకెళ్ళని పక్షంలో చర్యలు తీసుకోబడ్తాయని వారు వివరించారు.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







