33 అబాండన్డ్ వెహికిల్స్ తొలగింపు
- April 20, 2019కువైట్ సిటీ: అహ్మది సెక్యూరిటీ డైరెక్టరేట్, అహ్మది మునిసిపాలిటీ టీమ్‌తో కలిసి పాత మోడల్ మరియు అబాండన్డ్ వెహికిల్స్‌ని గవర్నరేట్ పరిధిలోని కొన్ని ప్రాంతాల నుంచి తొలగించారు. మొత్తం 33 వాహనాల్ని తొలగించినట్లు తెలుస్తోంది. మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గ్యారేజీకి ఈ వాహనాల్ని తరలించారు. యజమానులకు కొంత గడువు విధించడమైందనీ, వారికి హెచ్చరికలు జారీ చేశామని అధికారులు వెల్లడించారు. వాహనాల్ని ఆయా యజమానులు తగిన సమయంలో తీసుకెళ్ళని పక్షంలో చర్యలు తీసుకోబడ్తాయని వారు వివరించారు.
తాజా వార్తలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి
- ఏపీ సీఎం జగన్ లండన్‌కు వెళుతుండగా..గన్నవరం ఎయిర్‌పోర్టులో కలకలం
- తిరుమలలో రెండోరోజు శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు..
- సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్
- విద్యార్థుల కోసం 400 స్కాలర్షిప్లు
- క్యాన్సర్‌పై పోరులో ముందడుగు.. IARCలో చేరిన సౌదీ అరేబియా
- రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పోలీసులు మృతి
- ఈ-స్కూటర్లకు ట్రాఫిక్ భద్రతా నియమాలు తప్పనిసరి
- దుబాయ్ నివాసితులు dh3000 అదనపు అద్దె చెల్లించాలా?