పోలీస్ వేషధారణ: వ్యక్తికి జైలు
- April 20, 2019
పోలీస్ వేషణధారణతో ఇతరుల్ని మోసగిస్తున్నందుకుగాను ఓ వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, 10,000 దిర్హామ్‌ల జరీమానా విధించింది న్యాయస్థానం. డ్రగ్స్‌ని సేవించడం, పబ్లిక్ సర్వెంట్‌పై దాడి చేయడం, పోలీస్ అధికారిలా నటించడం వంటి నేరాభియోగాలు నిందితుడిపై మోపబడ్డాయి. అధికారి వేషధారణతో ట్రక్ డ్రైవర్లను బెదిరించి, వారి నుంచి నిందితుడు డబ్బుల్ని తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 2018 సెప్టెంబర్‌లో నిందిడు పోలీసులకు చిక్కాడు. షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రోడ్డుపై నిందితుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తొలుత విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించలేదు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







