2000 స్కూల్ బస్‌లకు ట్రాకింగ్ సిస్టమ్
- April 20, 2019
మస్కట్: ఓక్సిడెంటల్ పెట్రోలియమ్ మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ మధ్య ఒప్పదంతో 2,000 బస్సులకు సేఫ్టీ మరియు ట్రాకింగ్ ఎక్విప్‌మెంట్‌ని దర్బ్ అల్ సలామా ప్రాజెక్టులో భాగంగా అమర్చనున్నారు. ఒమన్ రోడ్ సేఫ్టీ అసోసియేషన్ సీనియర్ మెంబర్ ఈ నిర్ణయం ఎంతో గొప్పదని అభివర్ణించారు. మొత్తం 6,500 బస్సులకు ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్స్‌ని అమర్చాలని డిసెంబర్‌లో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ తమ ప్లాన్స్‌ని వివరించడం జరిగింది. తదుపరి సెమిస్టర్ నాటికి 1,500 బస్సులకు ఈ సిస్టమ్‌ని అమర్చఉతామనీ, అకడమిక్ ఇయర్ పూర్తయ్యేనాటికి 5,000 బస్సులకు ఈ సిస్టమ్‌ని అందించాలనేది లక్ష్యంగ ఆపెట్టుకున్నామని జనరల& డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ - మస్కట్, డైరెక్టర్ జనరల్ అలి అల్ జవహరి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







