‘బెల్’లో సాప్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ..
- April 23, 2019
బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) కాంట్రాక్టు ప్రాతిపదికన సాప్ట్వేర్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టు: సాప్ట్వేర్ ఇంజనీర్ ఖాళీలు: 09 కాంట్రాక్టు కాలవ్యవధి: రెండేళ్లు ఏకీకృత వేతనం: నెలకు రూ.30,000
అర్హత: సంబంధిత బ్రాంచుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల అనుభవం లేదా ఎంఈ/ఎంటెక్ ఉత్తీర్ణత వయసు: 01.03.2019 నాటికి 27 ఏళ్లు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు: ఆఫ్లైన్ ద్వారా చివరి తేదీ: మే1 వెబ్సైట్: www.bel-india.in
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







