సౌదీ అరేబియా లో 37 మంది ఉగ్రవాదులకు మరణదండన
- April 24, 2019
సౌదీ అరేబియా: ఉగ్రవాద చర్యలకు పాల్పడ్డారనే అభియోగాలపై సౌదీ అరేబియా మంగళవారం 37 మందికి సామూహిక మరణదండన అమలుచేసింది. రియాద్తోపాటు మక్కా, మదీన, కాసిం, తూర్పు ప్రావిన్సులో ఈ శిక్షలు అమలుపరిచింది. శాంతిభద్రతలను అస్థిరపరిచేందుకు ఉగ్రవాద చర్యలకు పాల్పడినందుకు వీరికి మరణశిక్ష విధించినట్లు అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ(ఎస్పీఏ) వెల్లడించింది. మరణశిక్ష అనంతరం ఓ వ్యక్తికి శిలువ వేసినట్లు తెలిపింది. తీవ్రమైన నేరానికి పాల్పడిన వారికి ఈ శిక్ష విధిస్తారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 100 మందికి మరణదండన విధించినట్లు ఎస్పీఏ తెలిపింది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







