ఎయిర్ ఇండియాలో అకౌంట్స్ క్లర్కు పోస్టులు..
- April 24, 2019
ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్టు ప్రాతిపదికన అకౌంట్స్ విభాగంలో పోస్టుల భర్తీకి వాక్ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పోస్టులు: 61 ఖాళీలు: అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్: 25 అకౌంట్స్ క్లర్క్: 36 కాంట్రాక్టు కాల వ్యవధి: ఐదేళ్లు
అర్హత: సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంబీఏ ఫైనాన్స్, బీకాం, రెండేళ్ల అనుభవం. వయసు: 01.04.2019 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా వాక్ఇన్ తేదీ: మే 3,4,10,11 వేదిక: న్యూఢిల్లీ, ముంబయి వెబ్సైట్: http://www.airindia.in/
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







