అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎక్స్‌పోలో పాల్గొననున్న గల్ఫ్ హోటల్స్
- April 24, 2019
దుబాయ్:ఈ ఏడాది అరేబియన్ ట్రావెల్ మార్కెట్ ఎగ్జిబిషన్‌లో గల్ఫ్ హోటల్స్ గ్రూప్ కూడా పార్టిసిపేట్ చేయనుంది. ఏప్రిల్ 28 నుంచి మే 1 వరకు దుబాయ్‌లోని షేక్ సయీద్ ఎరీనాలోగల నెంబర్ హెచ్‌సి0700 వద్ద ఈ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్‌లో తన ఫైవ్ స్టార్ ప్రాపర్టీ గల్ఫ్ హోటల్ బహ్రెయిన్ కన్వెన్షన్ మరియు స్పాను షోకేస్ చేయనుంది గల్ప్ హోటల్స్ గ్రూప్. దాంతోపాటుగా ఫోర్ డీలక్స్ కె హోటల్ - జుఫైర్, ఓసియన్ ప్యారడైజ్ రిసార్ట్ - జాజిబార్ మరియు ఫోర్ స్టార్ ప్రాపర్టీస్ అస్దాయ్ గల్ఫ్ ఇన్ - సీఫ్, గల్ఫ్ కోర్ట్ ఆఫ్ దుబాయ్‌లను కూడా షో కేస్ చేస్తారు. కొత్తగా రినోవేట్ చేసిన గల్ఫ్ కన్వెన్షన్‌ని సెంటర్ కూడా ప్రదర్శనకు వుంచుతారు. ఇందులో 2000 డెలిగేట్స్‌కి కేటర్ చేయడానికి వీలుంది. గల్ఫ్ హోటల్స్ గ్రూప్ స్టాండ్‌ని సందర్శించినవారికి పలు బహుమతులు కూడా ఆఫర్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







