షార్జా - ఖోర్ ఫక్కాన్ హైవే స్పీడ్ లిమిట్స్ మార్పు
- April 24, 2019
యూఏఈలోని కొత్త హైవేపై స్పీడ్ లిమిట్స్లో మార్పులు చేశారు. 89 కిలోమీటర్ల మేర గల షార్జా - ఖోర్ ఫక్కన్ హైవేని ఏప్రిల్ 13న ప్రారంభించారు. 5.5 బిలియన్ దిర్హామ్లతో దీన్ని నిర్మించిన సంగతి తెల్సిందే. ఈ రోడ్డు కారణంగా ప్రయాణ సమయం 45 నిమిషాల మేర తగ్గుతుంది. హజర్ మౌంటెయిన్స్ మీదుగా ఈ రోడ్ వెళుతుంది. స్పీడ్ లిమిట్ 120 కిలోమీటర్లు గంటకు ఫిక్స్ చేయడం జరిగింది. మౌంటెయిన్స్ వద్ద గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లుగా నిర్ధారించారు. టన్నెల్స్ లోపల గంటకు 40 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు.
తాజా వార్తలు
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!







