డిగ్రీ అర్హతతో బీపీసీఎల్‌లో ఉద్యోగాలు..
- April 26, 2019
భారత పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) సబ్సిడరీ అయిన భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (బీపీఆర్ఎల్) మిడ్‌లెవెల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: 15 ఖాళీలు : జియాలజిస్ట్ 02, జియోఫిజికిస్ట్ 01, పెట్రోఫిజికిస్ట్ 01, రిజర్వాయర్ ఇంజనీర్ 01, డ్రిల్లింగ్ ఇంజనీర్ 02, ప్రొడక్షన్ ఇంజనీర్ 01, ఫెసిలిటీస్ ఇంజనీర్ 01, ఫైనాన్స్ 03, ఇంటర్నల్ ఆడిట్ 02, బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ఎంఐఎస్ 01.
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఫైనల్, అనుభవం.
ఎంపిక: ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఆన్లైన్ దరఖాస్తు: మే 1 నుంచి జూన్ 15 వరకు http://bharatpetroresources.com/
తాజా వార్తలు
- పర్యాటక రంగానికి రూ.13,819 కోట్ల భారీ పెట్టుబడులు
- ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు
- 'నైట్ స్టడీ స్పేస్'ను ప్రారంభించిన ఖతార్ నేషనల్ లైబ్రరీ..!!
- తైఫ్‌లోని అల్-హదా రోడ్డు 3 రోజుల పాటు మూసివేత..!!
- యూఏఈలో ఫ్రీలాన్సర్ల వీసాలపై సమీక్ష.. సానుకూల స్పందన..!!
- కువైట్‌లో సంస్కరణలు..5నిమిషాల్లో ఎంట్రీ వీసా జారీ..!!
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..







