వేగవంతమైన అభివృద్ధి: కింగ్ అబ్దుల్లా పోర్ట్‌కి రెండో స్థానం
- April 30, 2019
జెడ్డా: ప్రపంచ వ్యాప్తంగా వేగవంతమైన అభివృద్ధి చెందుతున్న పోర్ట్స్ లిస్ట్‌లో కింగ్ అబ్దుల్లా పోర్ట్ - కింగ్ అబ్దుల్లా ఎకనమిక్ (కెఎఇసి)కి రెండో స్థానం దక్కింది. ఆల్ఫాలైనర్ ఈ మేరకు గణాంకాల్ని విడుదల చేసింది. 2017లో కింగ్ అబ్దుల్లా పోర్ట్ ఏడో స్థానం దక్కించుకుంది. సీఈఓ రయాన్ కుతుబ్ మాట్లాడుతూ, ఏడో స్థానం నుంచి రెండో స్థానంలోకి రావడం ద్వారా కింగ్ అబ్దుల్లా పోర్ట్ గణనీయమైన అభివృద్ధి సాధించిందనే విషయం అర్థమవుతోందని అన్నారు. మెరిటైమ్ డేటా, పోర్ట్ క్యాపబిలిటీస్, ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ షిప్స్ అండ్ షిప్పింగ్ రూట్స్‌కి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా అనలైజ్ చేయడంలో ఆల్ఫాలైనర్ ఎంతో పేరుగాంచింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







