హెచ్ఎంటీలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా భర్తీ
- May 01, 2019
మొత్తం ఖాళీలు: 38
పోస్టుల వివరాలు: జాయింట్ జనరల్ మేనేజర్ (ప్రొడక్షన్)-5, జనరల్ మేనేజర్ (మార్కెటింగ్)-1, రీజనల్ మేనేజర్ (మార్కెటింగ్) -10, ఏజీఎం(ఫైనాన్స్)-5, ఆఫీసర్ (ఫైనాన్స్)-5, ఏజీఎం(హెచ్ఆర్)-6, మెడికల్ సూపరింటెండెంట్-1, మెడికల్ ఆఫీసర్-5.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, ఎంబీఏ, పీజీడీఎం, సీఎంఏ, సీఏ, ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణత
ఎంపిక : దరఖాస్తు చేసుకున్న వారిని షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరి తేదీ: మే14
వెబ్సైట్: www.hmtindia.com
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







