భారతీయ వ్యక్తి ఆత్మహత్య
- May 03, 2019
కువైట్ సిటీ: భారతీయ వలసదారుడొకరు తన స్పాన్సరర్కి సంబంధించిన వుడెన్ హౌస్‌లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్పాన్సరర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. తాను ఇంటి వద్దకు వెళ్ళి చూసే సరికి, వుడెన్ హౌస్‌లో అచేతనావస్థలో వర్కర్ పడి వున్నట్లు తెలిపారు స్పాన్సరర్. మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కి తరలించారు. వర్మర్, ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మెడకు తాడు బిగించుకుని, ఉరివేసుకున్నాడని, కేసు విచారణ దశలో వుందని పోలీసులు వివరించారు. మృతికి గల కారణాల్ని అన్వేషిస్తున్నామని అన్నారు పోలీసులు. మరో ఘటనలో బంగ్లాదేశీ వ్యక్తి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ క్యాంప్ పక్కనే అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కన్పించారు. జహ్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







