రక్తదానం చేసిన జబో ఎలక్ట్రానిక్స్ స్టాఫ్
- May 03, 2019
దోహా: జంబో ఎలక్ట్రానిక్స్ ఉద్యోగులు బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ని హమాద్ బ్లడ్ డోనర్ సెంటర్‌లో నిర్వహించారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా తమ ఉద్యోగులు ఈ గొప్ప కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంస్థ యాజమాన్యం పేర్కొంది. స్వచ్ఛందంగా ఉద్యోగులు ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంస్థ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్ బేసిస్ కింద్ చేపట్టాలని, తద్వారా సొసైటీ పట్ల తమవంతు సామాజిక బాధ్యతను నిర్వహించినట్లవుతుందని జంబో ఎలక్ట్రానిక్స్ వివరించింది. ఖతార్‌లోని ప్రముఖ బిజినెస్ గ్రూప్స్‌లో జంబో ఎలక్ట్రానిక్స్ ఒకటి. 14 రిటెయిల్ ఔట్‌లెట్స్, 100 ఛానెల్ పార్టనర్స్‌తో జంబో ఎలక్ట్రానిక్స్ పేరుగాంచింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







