ఒకే రోజు రెండు రోడ్డు ప్రమాదాలు
- May 11, 2019
బహ్రెయిన్: ఒకే రోజు రెండు కారు ప్రమాదాలు పది గంటల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ప్రిన్స్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్ వే మీద ఓ రోడ్డు ప్రమాదం జరుగగా, సనాబిస్‌లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అతి వేగం కారణంగానే ప్రమాదానికి గురయ్యాయి. మొదటి ఘటనలో కారు ఓవర్న్ టర్న్ అయి పామ్ టీని ఢీకొంది. మరో ఘటనలో కారు, డెలివరీ బైక్‌ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్లకి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోలేదు. అయితే బైక్ మీద వెళుతున్న వ్యక్తికి మాత్రం గాయాలయ్యాయి. వాహనాలు నడిపేవారు అప్రమత్తంగా వుండాలని, పరిమిత వేగంతో వాహనాల్ని నడపాల్సి వుంటుందని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఒమన్ లో దివ్యాంగుల వికాసానికి ప్రత్యేక కార్యాచరణ..!!
- మినిమం వేజ్ BD700.. జీరో అన్ ఎంప్లాయిమెంట్..!!
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!







