భారీ వర్షాలపై పిఎసిఎ హెచ్చరిక
- May 19, 2019
మస్కట్: ఒమన్ మిటియరాలజీ అథారిటీ, ఒమన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్లు హెచ్చరించింది. మే 19, ఆదివారం ఒమన్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నందున, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో 40 నుంచి 90 మిల్లీ మీటర్ల వర్షం కురిసే అవకాశం వుంది. వాడీస్ ఓవర్ ఫ్లో అయ్యే అవకాశం వుందన్నది అధికారుల హెచ్చరికల సారాంశం. థండర్ స్టార్మ్‌తో అప్రమత్తంగా వుండాలనీ, వాడీలను దాటేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు. పల్లపు ప్రాంతాల్లోని ప్రజలు ఎత్తయిన ప్రాంతాలకు తరలి వెళ్ళాలని అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







