తొలి క్వార్టర్లో 1500 తవాసుల్ ఫిర్యాదులు
- May 20, 2019
మినిస్ట్రీ ఆఫ్ వర్క్స్ మునిసిపాలిటీస్ ఎఫైర్స్ మరియు అర్బన్ ప్లానింగ్, తవాసుల్ ద్వారా తొలి క్వార్టర్లో 1500 ఫిర్యాదుల్ని ప్రోసెస్ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. పౌరులు అలాగే రెసిడెంట్స్ ఈ-ఫెసిలిటీ తవాసుల్‌ని బాగా వినియోగించుకుంటున్నట్లు మినిస్ట్రీ వెల్లడించిన వివరాల ప్రకారం అర్థమవుతోంది. మునిసిపాలిటీస్ ఎఫైర్స్ అండర్ సెక్రెటరీ డాక్టర్ నబి అబు అల్ ఫాత్ మాట్లాడుతూ, మొత్తంగా 1514 ఫిర్యాదులు అందాయనీ, పౌరులు అలాగే నివాసితులు ఈ సర్వీసుని వినియోగించుకోవడానికి మొగ్గు చూపుతున్నారని తెలిపారు. ఏ రోజైనా, ఏ సమయలో అయినా సలహాలు ఇవ్వడానికీ, సమస్యల గురించి చెప్పడానికీ ఈ తవాసుల్‌ని వినియోగిస్తున్నారు. తవాసుల్‌ని ప్రతి గవర్నమెంట్ ఎన్టైటీ, డెడికేటెడ్ టీమ్‌తో సలహాల్ని స్వీకరించేందుకు, ఫిర్యాదులు తీసుకునేందుకు సిద్ధంగా వుంటోంది.
తాజా వార్తలు
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు







