ఆ విమానాలను తప్పుగా గుర్తించే ప్రమాదం: అమెరికా
- May 19, 2019
దుబాయ్ (యూ.ఏ.ఈ): అమెరికా, ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్‌పై ఎగురుతున్న వాణిజ్య విమానాలను 'తప్పుగా గుర్తించే' ప్రమాదముందని అమెరికా దౌత్యాధికారులు శనివారం హెచ్చరించారు. అంతర్జాతీయ విమానాల కీలకమైన ప్రాంతంలో ప్రస్తుత ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌కు చెందిన అమెరికా డిప్లమటిక్ పోస్ట్‌లు హెచ్చరించాయి. ఈ ప్రాంతంలో సముద్రతీర నౌకాయానానికి ప్రమాదం పొంచి ఉన్నదన్న లండన్‌కు చెందిన లాయిడ్స్ హెచ్చరించిన నేపథ్యంలో ఫెడరల్ ఏవియేషన్ కూడా ఈ హెచ్చరికలు జారీ చేసింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







