మస్కట్ ఎయిర్పోర్ట్లో వాటర్ లీక్
- May 20, 2019
మస్కట్: మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్లో వాటర్ లీక్ కలకలం సృష్టించింది. ఎయిర్ బోర్డింగ్ హోసెస్ వద్ద ఈ లీకేజీ గుర్తించి, సకాలంలో అదుపు చేసినట్లు ఒమన్ ఎయిర్ పోర్ట్స్ పేర్కొంది. అయితే, ఈ వాటర్ లీక్ కారణంగా ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బంది లేదని అధికారులు స్పష్టం చేశారు. వాటర్ లీక్ సమాచారం అందిన వెంటనే హుటాహుటిన చర్యలు చేపట్టామని వారు అంటున్నారు. బోర్డింగ్ హోసెస్ల వద్ద తలెత్తిన సమస్య చాలా చిన్నదేనని, సాధారణ ప్రాసెస్ ద్వారానే సమస్యను పరిష్కరించామని ఒమన్ ఎయిర్ పోర్ట్స వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







