2000 మంది కువైటీ ఫిలిగ్రిమ్స్ పేర్లను తనిఖీ చేసిన హజ్ డిపార్ట్‌మెంట్
- May 20, 2019
కువైట్: హజ్ డిపార్ట్‌మెంట్, 2000 మంది కువైటీ ఫిలిగ్రిమ్స్ తాలూకు వివరాల్ని పరిశీలించిందని మినిస్ట్రీ ఆఫ్ అవ్‌కాఫ్ అండర్ సెక్రెటరీ ఫరీద్ ఇమాది పేర్కొన్నారు. హజ్ ప్రోగ్రామ్‌కి సంబంధించి 1,300 కువైటీ దినార్స్ ఖర్చుతో రిజిస్టర్ చేసుకున్న ఫిలిగ్రిమ్స్‌కి సంబంధించిన డేటాని పరిశీలించారు. రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ తర్వాత, స్క్రూటినీ వుంటుందనీ, ఎవరైతే మినిస్ట్రీ ఇచ్చిన నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేయరో వారి పేర్లను తొలగించడం జరుగుతుందని ఆయన చెప్పారు. 1,300 కువైటీ దినార్స్‌తో అన్ని సర్వీసుల్నీ హజ్ ఫిలిగ్రిమ్స్‌కి అందిస్తారు. కాగా, హజ్ కారవాన్స్ విషయమై సౌదీ అరేబియా నుంచి అప్రూవల్ కోసం ఎదురుచూస్తున్నట్లు ఇమాది వివరించారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







