ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం
- May 29, 2019
ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒడిశాకు సీఎం కావడం ఇది వరుసగా ఐదోసారి. ఆయనతో పాటు 21 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్లో 10 మంది కొత్తవారికి నవీన్ పట్నాయక్ చోటిచ్చారు.
పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఒడిశా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. అక్కడి 147 సీట్లలో నవీన్ పట్నాయక్ పార్టీ బిజూ జనతాదళ్ 112 చోట్ల గెలిచింది. మరోసారి గ్రాండ్ విక్టరీ సాధించి అధికారాన్ని సొంతం చేసుకుంది. సీఎంగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..