యూఏఈలో పెరగనున్న పెట్రోల్ ధరలు
- May 29, 2019యూఏఈ:జూన్ నెలకిగాను యూఏఈలో పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి. సూపర్ 98 పెట్రోల్ ధర 2.48 దిర్హామ్‌ల నుంచి 2.53 దిర్హామ్‌లకు చేరుకుంటుంది. స్పెషల్ 95 పెట్రోల్ ధర 2.34 నుంచి 2.42కి పెరుగుతుందని అధికారులు వెల్లడించారు. డీజిల్ ధర 2.53 నుంచి 2.56 దిర్హామ్‌లకు పెరగనుంది. పెట్రోల్ ధరలు పెరగడం వరుసగా ఇది నాలుగో నెల కావడం గమనార్హం. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల ప్రభావం నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..