జీవీకే -ఈఎంఆర్‌ఐలో ఉద్యోగాలు
- May 30, 2019హైదరాబాద్ : జీవీకే -ఈఎంఆర్ఐ 108 కాల్ సెంటర్లో ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఆఫీసర్స్ నియామకానికి 1న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ హెడ్ సుహాస్ చరణ్ తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులై, డిగ్రీ పాస్/ఫెయిల్ అయి, 20 -28 ఏండ్ల మధ్య వయసు వారై, ఎంఎస్ ఆఫీస్, టైపింగ్ స్కిల్స్ వచ్చిన వారు అర్హులని తెలిపారు. మంచి శారీర ధారుడ్యం, 5.4 ఎత్తు, తెలుగు, హిందీ, ఇంగ్లిష్ రాయడం, చదవడం వచ్చి ఉండాలని, ఎంపికైన వారు హైదరాబాద్‌లోని 108 కాల్ సెంటర్లో పనిచేయాల్సి ఉంటుందని తెలిపారు. వివరాల కోసం 040 -23462367, 7995061581 నంబర్లను సంప్రదించాలన్నారు.
తాజా వార్తలు
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్‌లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..
- రేపు రాజమండ్రికి మోడీ రాక..ట్రాఫిక్ ఆంక్షలు
- పార్కులు, ప్లేగ్రౌండ్ల కోసం కొత్త సమయాలు