డిగ్రీ అర్హతతో ‘ఈపీఎఫ్‌ఓ’లో ఉద్యోగాలు..
- May 31, 2019
డిగ్రీ అర్హతతో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) సంస్థలో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టులు: 280
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 మే 30
దరఖాస్తు చేయడానికి చివరి తేదీ: 2019 జూన్ 25
కాల్ లెటర్స్ జారీ చేసే తేదీలు: 2019 జులై 20 నుంచి జులై 30 వరకు
ప్రిలిమనరీ పరీక్ష తేదీలు: 2019 జులై 30,31….. మెయిన్స్ పరీక్షలు: ప్రిలిమ్స్ పరీక్షలు అయిపోయిన తరువాత తేదీ ఖరారు చేస్తారు.
అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుకు విద్యార్హత: 2019 జూన్ 25 లోపు డిగ్రీ పాసై ఉండాలి.
వయసు: 20 నుంచి 27 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది.
వేతనం: 7వ పే కమీషన్ కింద రూ.44,900
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







