ఫేక్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై ఇండియన్ ఎంబసీ హెచ్చరిక
- May 31, 2019
కువైట్:కువైట్లోని ఇండియన్ ఎంబసీ, ఫేక్ రిక్రూట్మెంట్ ఎజెన్సీలు అలాగే కంపెనీల పట్ల అప్రమత్తంగా వుండాలని తమ పౌరుల్ని హెచ్చరించింది. ఉద్యోగాలు చూపిస్తామంటూ వచ్చే ప్రకటనల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలనీ, పూర్తిస్థాయి సమాచారాన్ని పరిశీలించాకనే ఆయా సంస్థల్ని ఆశ్రయించడం మేలని ఎంబసీ ఓ ప్రకటనలో సూచించింది. రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, కంపెనీలకు సంబంధించి ఎంబసీ, తన వెబ్సైట్లో కొన్ని వివరాలు పొందుపరిచిందనీ, అందులో తగిన వివరాలు లభ్యమవుతాయని అధికారులు చెబుతున్నారు. జాబ్ ఆపర్చ్యూనిటీస్ వెరిఫై చేసుకోవడానికి ఓ వెబ్సైట్ కూడా అందుబాటులో వుందని ఆ వివరాల్నీ ఎంబసీలో చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇండియన్ ఎంబసీ కువైట్ని సంప్రదిస్తే, ఎలాంటి సమస్యలూ వుండవని ఎంబసీ చెబుతోంది.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







