ఎంపిక చేసిన 'డు' వినియోగదారులకు ఉచితంగా 5జి ఫోన్
- June 01, 2019
ఎటిసలాట్ తర్వాత మరో టెలికామ్ జెయింట్ 5జి మొబైల్ సర్వీస్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇంటిగ్రేటెడ్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ (ఇఐటిసి)కి చెందిన డు, జెడ్టిఇతో కలిసి 5జి కనెక్టివిటీనీ ఎక్సాన్ ప్రో 10 హ్యాండ్సెట్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. మే 8 నుంచి రిజిస్టర్ చేసుకున్న వినియోగదారుల్లో కొందర్ని ఎంపిక చేసి, వారికి 5జి ఫోన్లను అందించారు. 4జితో పోల్చితే 20 రెట్ల వేగంతో 5జి సర్వీసులు పనిచేస్తాయి. రానున్న రోజుల్లో 5జి రెడీ హ్యాండ్సెట్స్ని విస్తృతంగా అందుబాటులోకి తీసుకొస్తామని డు సంస్థ ప్రకటించింది. హువాయె మేట్ 5జి అలాగే జెడ్‌టిఇ రూటర్స్ కూడా ఇందులో వుంటాయి.
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్‌లోని హోల్‌సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







