అగ్ని ప్రమాదం: 8 నెలల చిన్నారి మృతి
- June 01, 2019
అబుధాబి:ఎనిమిదేళ్ళ చిన్నారి మృతి చెందగా, ముగ్గురు గాయాల పాలైన ఘటన అబుధాబిలో చోటు చేసుకుంది.సివిల్ డిఫెన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ అబుధాబి వెల్లడించిన వివరాల ప్రకారం ఇంట్లో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అబుధాబి పోలీస్ డిపార్ట్మెంట్ ఆపరేషన్స్ రూమ్‌కి తొలుత సమాచారం అందింది. బనియాస్ ఈస్ట్ ప్రాంతంలో ప్రమాదం జరిగిందన్న సమాచారం అందగానే, సంఘటనా స్థలానికి సివిల్ డిఫెన్స్ రెస్క్యూ టీమ్స్ చేరుకుని, అగ్ని కీలల్ని అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. అగ్ని ప్రమాదాల్ని నివారించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







