ఒమన్‌లో కొత్త 50 రియాల్ నోటు విడుదల
- June 01, 2019
మస్కట్:సెంట్రలఠ్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (సిబిఓ) కొత్త 50 రియాల్ బ్యాంక్ నోట్‌ని విడుదల చేసింది. జూన్ 2 నుంచి ఈ కొత్త నోటు సర్క్యులేషన్లోకి రానుంది.. కొత్త సెక్యూరిటీ ఫీచర్స్‌ని ఈ నోటులో పొందుపరిచారు. పాత నోటుతోపాటుగా కొత్త నోటు కూడా మార్కెట్లో చెలామణీ అవుతుందని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. గోల్డెన్ సెక్యూరిటీ ప్యాచ్ విండో ఇందులో కొత్త ఆకర్షణ. ఈ విండో, లైట్‌ని బట్టి గోల్డ్ నుంచి బ్లూకి మారుతుంది. నోటు వెనుక భాగంలో కూడా గోల్డెన్ సెక్యూరిటీ ప్యాచ్ విండో వుంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో MoHRE ఫీజులు, జరిమానాలు ఇక వాయిదాల్లో చెల్లింపు..
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!







