ఈద్ అల్ ఫితర్ హాలీడేస్.. ఖతార్ మిటియరాలజీ ఫోర్ కాస్ట్..
- June 03, 2019
దోహా: ఖతార్ మిటియరాలజీ డిపార్ట్మెంట్, రానున్న హాలీడేస్కి సంబంధించి వెదర్ ఫోర్కాస్ట్ని విడుదల చేసింది. డిపార్ట్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం, వాతావరణం కొన్ని చోట్ల చాలా వేడిగా వుండొచ్చనీ, కొన్ని చోట్ల మాత్రం ఆకాశం మేఘావృతమై వుండొచ్చని తెలుస్తోంది. విజిబిలిటీ 2 కిలోమీటర్ల కంటే తక్కువగా వుండొచ్చని మిటియరాలజీ డిపార్ట్మెంట్ వివరించింది. సముద్రంలో కెరటాలు 3 అడుగుల నుంచి 5 అడుగుల ఎత్తువరకు వుండొచ్చు. 30 నుంచి 40 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అక్కడక్కడా వర్షాలు కూడా కూరిసే అకవాశం లేకపోలేదు. డైరెక్ట్ సన్లైట్కి దూరంగా వుండాలని, ఎప్పటికప్పుడు అప్డేట్స్ని సోషల్ మీడియా ద్వారా అందిస్తామని మిటియరాలజీ డిపార్ట్మెంట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్







