బిగ్ టికెట్ అబుధాబి ర్యాఫిల్: 10 మిలియన్ దిర్హామ్ గెల్చుకున్న భారత వలసదారుడు
- June 05, 2019
మొత్తం పది మంది విజేతల్లో మళ్ళీ భారతీయులే అత్యధిక సంఖ్యలో వున్నారు. అబుధాబి బిగ్ టికెట్ రఫాలెలో ఇంకోసారి ఈ అద్భుతం చోటు చేసుకుంది. సంజయ్ నాథ్ అనే వ్యక్తి మొదటి విజేతగా 10 మిలియన్ దిర్హామ్‌ల బంపర్ ప్రైజ్ గెల్చుకున్నారు. రెండో ప్రైజ్ కూడా భారతీయ వలసదారుడైన బిను గోపీ నాథన్‌కి దక్కింది. ఈయన 100,000 దిర్హామ్‌లు గెల్చుకున్నారు. బంగ్లాదేశ్‌కి చెందిన షిపాక్ బారువా ల్యాండ్ రోవర్ సిరీస్ 16 కారుని గెల్చుకున్నారు. మరో భారత జాతీయుడు ఆషిక్ పుల్లిషెఈ 90,000 దిర్హామ్‌లు గెల్చుకోగా జమాల్ అనే మరో ఇడియన్ 80,000 దిర్హామ్‌లు కైవసం చేసుకున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







