త్వరలో ఎపి పోలీసులకు వీక్లీ ఆఫ్ లు.!
- June 05, 2019
ఆంధ్రప్రదేశ్ పోలీసులకు వారాంతపు సెలవు ఇచ్చే అంశంపై సిఎం జగన్ దృష్టి పెట్టారు. ఈ దిశగా అధ్యయనం చేయాల్సిందిగా డిజిపి గౌతమ్ సవాంగ్ ను ఎపి సిఎం జగన్ ఆదేశించారు. దీంతో పోలీసులకు వీక్లీ ఆఫ్ అంశంపై అధ్యయనం చేసేందుకు కమిటీని నియమిస్తూ.. డిజిపి గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు జారీ చేశారు. అదనపు డిజి రవి శంకర్ అయ్యన్నార్ ఈ కమిటీ కి నేతృత్వం వహించనున్నారు. వీక్లీ ఆఫ్ అమలుపై ఈ కమిటీ త్వరలో నివేదిక ఇవ్వనుంది.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







