కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే రైల్వేలో ఉద్యోగాలు..
- June 06, 2019
సదరన్ రైల్వే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ డిజిటల్ ఆఫీస్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది.
మొత్తం ఖాళీలు: 95
అర్హత: బీసీఏ/బీఎస్సీ కంప్యూటర్ సైన్స్/ఐటీ లేదా ఏదైనా డిగ్రీ, ఎంఎస్ ఆఫీస్ 2019 లేదా లేటెస్ట్ వర్షన్‌లో మైక్రోసాప్ట్ ఆఫీస్ స్పెషలిస్ట్ సర్టిఫికేషన్ సర్టిఫికేషన్ ఉండాలి.
వయసు: 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సులో సడలింపు.
దరఖాస్తుకు చివరి తేదీ: 2019 జూన్ 30.
కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నారు.
వెబ్‌సైట్: www.rrcmas.in
తాజా వార్తలు
- ఏపీలో డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో పెద్ద మార్పు
- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూత..
- యూఏఈ ఫ్రీలాన్స్ వీసాలపై సమీక్ష..!!
- ఒమన్ లో డెలివరీ రంగం రీస్ట్రక్చర్..!!
- సల్వా రోడ్లోని హోల్సేల్ మార్కెట్ ఇంటర్చేంజ్ మూసివేత..!!
- తొమ్మిది నెలల్లో KD 6 బిలియన్ల లావాదేవీలు..!!
- మనామాలో ఒమన్ అంతర్గత మంత్రికి ఘన స్వాగతం..!!
- సాంస్కృతిక సహకారంపై సౌదీ అరేబియా, ఇండియా చర్చలు..!!
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు







