లైసెన్స్ లేని డ్రైవింగ్‌పై కఠిన చర్యలు
- June 06, 2019
అబుధాబి పోలీసులు, లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న మోటరిస్టులను హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనల్ని అనుసరించి ప్రతి ఒక్కరూ వాహనాలు నడపాల్సి వుంటుందని, వాహనదారులు వ్యాలీడ్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి వుండాలని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. రెక్లెస్ డ్రైవింగ్ అలాగే లైసెన్స్ లేని డ్రైవింగ్‌కి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీస్ ఉన్నతాధికారి లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా అల్ సువైది. నిబంధనలు ఉల్లంఘించినవారికి 3 అత్యధికంగా మూడు నెలల జైలు శిక్ష అలాగే 5,000 జరీమానా విధించే అవకాశాలున్నట్లు తెలిపారు అబుధాబి పోలీస్ డిపార్ట్మెంట్ - ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ - డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్సటర్నల్ జోన్స్ డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అల్ సువైది.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







